Vinarandi Naa Priyuni Visheshamu Song Lyrics in Telugu
వినరండి నా ప్రియుని విశేషము నా వరుడు సుందరుడు మహా ఘనుడు వినరండి నా ప్రియుని విశేషము నా వరుడు సుందరుడు మహా ఘనుడు
నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూపితిని నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూపితిని ఆహా..! ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించే మహాదానందమే
వినరండి నా ప్రియుని విశేషము నా వరుడు సుందరుడు మహా ఘనుడు
మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో
జతగ చేరేదను ఆ సన్నిధిలో కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియయేసు నను చూసి దరిచేరువే జతగ చేరేదను ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపేదను కన్నీరు తుడిచేది నా ప్రభువే
వినరండి నా ప్రియుని విశేషము నా వరుడు సుందరుడు మహా ఘనుడు
జగతికి రూపము లేనపుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు జగతికి రూపము లేనపుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు